ఉదయం. 6. గం. ల నుంచి అల్పాహారం, మొలకలు, వెజిటబుల్ జ్యూస్ మరియు 11.30 గం. ల నుంచి ప్రకృతి ఆహారం ముడిబియ్యపు అన్నం, ఉడక బెట్టిన కూరగాయల కూర, ఆకుకూర, పుల్కాలతో చేసిన భోజనం, సాయంత్రం 5. గం. ల నుంచి 7.౦౦ గం. ల వరకు పుల్కాలు, ఫైబర్ గల కూర ఏర్పాటు చేయబడినది. ప్రతి మొదటి ఆదివారం ఆరోగ్య ప్రసంగం జరుగును Contact : 92 46 47 37 37, 88 85 47 37 37 , 98 85 47 37 37 .

జబ్బులురాకుండా ఉండాటానీకీ


 

ప్రకృతి జీవన విధానం ఫాలోయర్స్ అసోసియేషన్ కార్యక్రమములు

     ప్రకృతి జీవన విధానంలో భాగంగా "అందరికి ఆరోగ్యం" అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అసోసియేషన్ ను 2004 లో స్థాపించారు. అసోసియేషన్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిరవధికంగా జరుగుతున్నాయి.

 
  READMORE  
   
  For English Website  
All copy Rights Reserved Designed by Futuristic
mba online program